VIDEO: ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం.. వ్యక్తులపై దాడి

VIDEO: ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం.. వ్యక్తులపై దాడి

అన్నమయ్య: ములకలచెరువు మండలంలో  ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టిన సోంపాల్యం గ్రామానికి చెందిన కుమార్ (45), అనిల్ (38) అనే అన్నదమ్ములపై అదే గ్రామానికి చెందిన మారయ్య వర్గీయులు కర్రలు, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆ స్థలం తమదని పేర్కొంటూ వివాదానికి దిగిన ప్రత్యర్థులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని, బాధితులు తెలిపారు. గాయపడ్డ వారిని కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.