కరెంట్ షాక్‌తో లారీ డ్రైవర్ మృతి

కరెంట్ షాక్‌తో లారీ డ్రైవర్ మృతి

PLD: నూజెండ్ల మండలం భూమాయపాలెం వద్ద శుక్రవారం విద్యుదాఘాతానికి గురై లారీ డ్రైవర్ సుబ్బారెడ్డి (24) మృతి చెందాడు. సుబాబుల్ లోడుతో వస్తున్న లారీకి కరెంటు వైర్లు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన సుబ్బారెడ్డిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.