గురుకుల పాఠశాలకు రేపు స్పాట్ కౌన్సిలింగ్

గురుకుల పాఠశాలకు రేపు స్పాట్ కౌన్సిలింగ్

MHBD: కొత్తగూడ మండలంలోని గిరిజన గురుకుల పాఠశాలలకు ఆదివారం (రేపు) స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా తెలిపారు. 5 నుంచి 9వ తరగతి వరకు వీసీటీసీఈటీ పరీక్షలో ఉత్తీర్ణులైన బాలబాలికలు విద్యా అర్హత పత్రాలతో హాజరుకావాలని కోరారు. కురివి, సిరోలు, బయ్యారం, గూడూరు పాఠశాలల్లో ఈ కౌన్సిలింగ్ జరగనుంది అధికారులు తెలిపారు.