కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

★ లింగాల మండలం ఇప్పట్లలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్
★ మన్నూరులో గ్రామ సభలు నిర్వహించిన పోలీసులు
★ గోపవరంలో రూ.28 లక్షలతో అభివృద్ధి పనులకు టీడీపీ నేత కొండారెడ్డి భూమి పూజ
★ వెలిగల్లు ప్రాజెక్టు నుంచి చెరువులకు నీటి సరఫరా: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి