USలో కాల్పులు.. ఆఫ్ఘానిస్తానీ హస్తం
అమెరికాలోని వైట్‌హౌస్ వద్ద కాల్పులు జరిపిన దుండగుడిని ఆఫ్ఘాన్ వలసదారుడిగా భద్రతా బలగాలు గుర్తించాయి. అతడి పేరు రహ్మునుల్లా లకన్ వాల్ అని అధికారులు తెలిపారు. 2021లో రహ్మానుల్లా అమెరికాకు వలసవచ్చినట్లు చెప్పారు. అతడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డ్స్ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడిని కస్టడీలో ఉంచి విచారిస్తున్నారు.