'వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా కృషి చేయాలి'

'వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా కృషి చేయాలి'

NRML: పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 100 శాతం హాజరు ఉండేలా చూడాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.