రైతన్న సేవలో MLA కాకర్ల

రైతన్న సేవలో MLA కాకర్ల

NLR: రైతన్న శ్రేయస్సే అజెండాగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని MLA కాకర్ల సురేశ్ తెలిపారు. ఆయన జలదంకి మండల కేంద్రంలో RSKలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్య క్రమంలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు ఎవరికైనా జమ కాకపోతే వెంటనే వ్వవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.