VIDEO: సమ్మక్క సాగర్ బ్యారేజీ 59 గేట్లు ఎత్తివేత

VIDEO: సమ్మక్క సాగర్ బ్యారేజీ 59 గేట్లు ఎత్తివేత

MLG: కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ మేరకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో 4,94,450 క్యూసెక్కులు‌గా చేరిందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. కాగా, బ్యారేజీలోని 59 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. బ్యారేజీలో 6.94 టీఎంసీల నీరు ఉండగా, 79 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతుందన్నారు.