'జగన్ అంతరంగంలోని మాటలే నాని నోటి వెంట వస్తున్నాయి'

'జగన్ అంతరంగంలోని మాటలే నాని నోటి వెంట వస్తున్నాయి'

VZM: మాజీ మంత్రి పేర్ని నాని వాఖ్యలు కార్యకర్తలను రెచ్చగోట్టే విధంగా ఉన్నాయని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాజాంలో ఆయన మాట్లాడుతూ.. పామర్రులో జరిగిన కార్యకర్తల సమావేశంలో నాని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జగన్‌ అంతరంగంలో ఉన్న మాటలే పేర్ని నాని నోటి నుంచి వస్తున్నాయని విమర్శించారు.