అక్రమార్కులకు అండగా హైడ్రా: MLA

అక్రమార్కులకు అండగా హైడ్రా: MLA

TG: హైడ్రా బాధితులకు అండగా ఉంటామని BRS MLA వివేకానంద భరోసా ఇచ్చారు. పేదల బతుకులు చిందరవందర చేస్తున్నారని అరికపూడి గాంధీకి హైడ్రా రక్షణ కల్పిస్తోందని ఆరోపించారు. పేదలకు ఒక న్యాయం, అధికార పార్టీ వారికి ఒక న్యాయమా అని నిలదీశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువులో ఉందని తెలిపారు. అక్రమార్కుల భూమిని ఆక్రమించుకోవాలని డిమాండ్ చేశారు.