'పెద్ది' కోసం రామ్ చరణ్ బీస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్

'పెద్ది' కోసం రామ్ చరణ్ బీస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్

రామ్ చరణ్ తన తాజా చిత్రం 'పెద్ది' కోసం చేసిన మేకోవర్ హాట్ టాపిక్‌గా మారింది . ముగ్ధార్ (గద) వంటి సాంప్రదాయ పద్ధతులతో శిక్షణ పొంది, పహిల్వాన్ లుక్‌లో ఆశ్చర్యపరిచాడు. మాంసాహారం లేకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన శాకాహారంతోనే అంతర్జాతీయ స్థాయి ఫిజిక్ సాధించి, ఫిట్‌నెస్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధ్యమని చరణ్ మరోసారి నిరూపించాడు.