నేడు రైల్వేగేటు మూసివేత

నేడు రైల్వేగేటు మూసివేత

ATP: రాయదుర్గం-అనంతపురం మార్గంలోని రైల్వే గేటు వద్ద మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో ఇవాళ రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 7 గంటల వరకు రైలు గేటును మూసి వేయనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అందరూ సహకరించాలని కోరారు.