'వారణాసి'లో హనుమంతుడిగా ఎవరంటే..?

'వారణాసి'లో హనుమంతుడిగా ఎవరంటే..?

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న చిత్రం 'వారణాసి'. ఈ సినిమాలో కుంభ పాత్రలో పృథ్వీరాజ్, అలాగే మందాకినిగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. అలాగే, మాధవన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అతడు ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.