పలు పోలీసు స్టేషన్లను తనిఖీలు చేసిన ఎస్పీ

పలు పోలీసు స్టేషన్లను తనిఖీలు చేసిన ఎస్పీ

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ భోగాపురం,డెంకాడ పోలీసు స్టేషన్లను మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రత పాటించాలన్నారు. CD ఫైల్స్ తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆయా సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఐలు పాల్గొన్నారు.