ఆలయానికి మాజీ ఉపర్పంచ్ ఆర్థిక సహాయం

ఆలయానికి మాజీ ఉపర్పంచ్ ఆర్థిక సహాయం

VKB: చౌడపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ తల్లి ఆలయానికి మాజీ ఉపసర్పంచ్ శివకుమార్ శనివారం ఆర్థిక సహాయం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులను కలిసి నిర్మాణ పనుల కోసం తన వంతు సహకారాన్ని ప్రకటించారు. ఆలయ నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.