మంత్రికి వినతి పత్రం అందజేసిన నరేష్

మంత్రికి వినతి పత్రం అందజేసిన నరేష్

యాదాద్రి: జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షుడు కోడిదల నరేష్ తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును అసెంబ్లీ సమావేశంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి జిల్లాలోని వికలాంగులను ఆదుకోవాలని కావలసిన సదుపాయాలు అందించాలని మంత్రికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.