ప్రొద్దుటూరు కోళ్ల ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కలకలం

ప్రొద్దుటూరు కోళ్ల ఫామ్‌లో బర్డ్ ఫ్లూ కలకలం

KMM: ప్రొద్దుటూరు, లచ్చగూడెం గ్రామాల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌ కారణంగా కోళ్ల ఫామ్‌లలోని వందలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయని యజమానులు వాపోతున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్న ఫామ్‌లలో పెంచుతున్న కోళ్లు బర్డ్ ఫ్లూ వైరస్ సోకి రోజూ సుమారు 700 కోళ్లు మృతి చెందుతున్నాయని ఫామ్ నిర్వాహకులు ఉమ్మనేని లక్ష్మయ్య, అప్పన రమేశ్, సురేశ్ తెలిపారు.