పట్టణంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ శోభాయాత్ర

పట్టణంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ శోభాయాత్ర

MBNR: జడ్చర్ల పట్టణంలో మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా మర్కస్ మిలాద్-ఉన్-నబీ కమిటీ ఆధ్వర్యంలో పురవీధుల గుండా కావేరమ్మపేట జామే మసీద్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. 150 మంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పోలీసు సిబ్బందికి, మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.