'ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలి'
GDWL: జిల్లాలో జరగనున్న ఎన్నికలలో శాంతిభద్రతలే ప్రధానమని, ఓటర్లు, అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పక పాటించాలని ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఎన్నికల వేళ గ్రామాలలో ఎలాంటి అలజడి సృష్టించరాదనరు.