'మన్యంలో ప్రజలకు వదలని కళ్ళ కలకలు'

'మన్యంలో ప్రజలకు వదలని కళ్ళ కలకలు'

ASR: వాతావరణ మార్పుల వలన కళ్ళ కలకలు తరచూ వస్తున్నాయని దృష్టి ఐ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ కన్సల్టెంట్ ఆప్తో మెట్రిస్ట్ గాలి జగన్ తెలిపారు. ఒకే పాఠశాల నుండి ఐదుగురు విద్యార్థినిలు మంగళవారం చింతపల్లి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం రావడంజరిగిందన్నారు. చికిత్స కొరకు వచ్చిన విద్యార్థులకుపరీక్షలు చేసిన అనంతరం తగు జాగ్రత్తలు తీసుకుంటే కండ్ల కలకల భారీనా పడుతున్నామన్నారు.