ముద్రగడ మాటలను కాపులు నమ్మరు: మోకా

ముద్రగడ మాటలను కాపులు నమ్మరు: మోకా

కోనసీమ: ముద్రగడ పద్మనాభం మాటలను కాపు సామాజికవర్గం నమ్మే స్థితిలో లేరని పి.గన్నవరం నియోజకవర్గం టీడీపీ కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ విమర్శించారు. మంగళవారం అయినవిల్లి మండలం నేదునూరులో ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ.. కాపులను రెచ్చగొట్టే ధోరణిని ఆయన మానుకోవాలని అన్నారు. మీ భాషతో మీకు ఉన్న గౌరవాన్ని మీరే పోగొట్టుకుంటున్నారని అన్నారు.