సరూర్‌నగర్ కిడ్నీ రాకెట్ కేసులో మరొకరు అరెస్టు

సరూర్‌నగర్ కిడ్నీ రాకెట్ కేసులో మరొకరు అరెస్టు

TG: హైదరాబాద్ సరూర్‌నగర్ కిడ్నీ రాకెట్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. విశాఖకు చెందిన డాక్టర్ వెంకటరామసంతోష్ నాయుడు అరెస్ట్ అయ్యాడు. కిడ్నీల విక్రయం కేసులో సంతోష్ నాయుడు ఏ24గా ఉన్నాడు. ఇప్పటివరకు ఈ కేసులో 19 మంది అరెస్ట్ అయ్యారు.