ప్రజావాణిలో 24 ఫిర్యాదుల పరిశీలన

ప్రజావాణిలో 24 ఫిర్యాదుల పరిశీలన

JGL: జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన 24 ఫిర్యాదులను పరిశీలించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో కలిసి అర్జీలను స్వీకరించిన ఆయన, పెండింగ్ లేకుండా సమయానుసారంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.