VIDEO: రోడ్ల మరమ్మతు పనులను పూర్తి చేయాలి: తన్నీరు

VIDEO: రోడ్ల మరమ్మతు పనులను పూర్తి చేయాలి: తన్నీరు

NTR: మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని వైసీపీ నేత జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు కోరారు. పెనుగంచిప్రోలు(M) ముచ్చింతాల గ్రామ పరిధిలోని రోడ్లను ఆయన పరిశీలించారు. అకాల వర్షాల కారణంగా రోడ్డు అధ్వానంగా, గుంతలమయంగా మారాయని అన్నారు. రోడ్ల మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.