శ్రీ వరాహా లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

శ్రీ వరాహా లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VZM: సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీ నృసింహస్వామిని ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం దర్శించుకున్నారు. ఈమేరకు ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు ఆమెను వేదమంత్రాలతో ఆశీర్వదించి శేషవస్త్రాలతో సత్కరించారు.