VIDEO: పవనన్న నేత్ర సురక్ష ద్వారా కళ్ళజోళ్ళ పంపిణీ

VIDEO: పవనన్న నేత్ర సురక్ష ద్వారా కళ్ళజోళ్ళ పంపిణీ

కోనసీమ: పవనన్న నేత్ర సురక్ష కార్యక్రమం ద్వారా పి. గన్నవరం నియోజకవర్గంలో అవసరమైన వారికి కంటి వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్లను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. పి. గన్నవరంలోని క్యాంపు కార్యాలయం వద్ద పలు గ్రామాలకు చెందిన ప్రజలకు ఆయన కళ్ళజోళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ANMలు, ఆశా వర్కర్లు కళ్ళజోళ్ళు అవసరమైన వారిని గుర్తించాలన్నారు.