బిర్యానీలో పురుగు.. కస్టమర్ షాక్..!

బిర్యానీలో పురుగు.. కస్టమర్ షాక్..!

HYD: బిర్యానీలో పురుగు కనిపించడంతో కస్టమర్ షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన హిమాయత్ నగర్ చిక్‌పేట్ దోనె బిర్యానీ సెంటర్‌లో చోటు చేసుకుంది.హోటళ్లలో పరిశుభ్రత పై కఠిన తనిఖీలు చేపట్టాలని కస్టమర్ డిమాండ్ చేస్తున్నారు. కస్టమర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి వాటి కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దన్నారు.