బాబు జగజీవన్ రావ్ విగ్రహా విష్కరణ

బాబు జగజీవన్ రావ్  విగ్రహా విష్కరణ

SDPT: కుకునూరుపల్లి మండలంలో గల చిన్న కిష్టాపూర్ గ్రామంలో జై భీమ్ యూత్ ఆహ్వాన మేరకు ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహా విష్కరణ చేయడం జరిగింది. అనంతరం భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.