VIDEO: సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభం

VIDEO: సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభం

HYD: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'పై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు సహా పలువురు కేబినెట్ సహచరులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు.