చిట్యాల పురపాలికలో హెల్ప్ లైన్ నంబర్
NLG: తుఫాను కారణంగా చిట్యాల పురపాలిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ దండు శ్రీను అన్నారు. పట్టణంలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలని, శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో ఎవరు ఉండద్దని, అలాంటి వాటి సమాచారం తమకు అందించాలని తెలిపారు. అత్యవసర సేవల కోసం హెల్ప్ లైన్ నెంబర్ 83414 58741 ను సంప్రదించాలని తెలిపారు.