ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

SDPT: బెజ్జంకిలోని గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామ పోచమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి-రాజు, ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, అర్చకులతో కలిసి ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.