డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

GNTR: మంగళగిరి డీఎస్పీ నూతన కార్యాలయాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం తనఖీ చేశారు. అనంతరం డీఎస్పీ మురళీ కృష్ణ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కేసుల సత్వర దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, వీవీఐపీ, వీఐపీల పర్యటనలు తరచు జరుగుతున్న నేపథ్యలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.