స్వాధీన పరచుకున్న వాహనాల వేలం

స్వాధీన పరచుకున్న వాహనాల వేలం

KMR: ఆబ్కారీ దాడుల్లో స్వాధీన పరచుకున్న వాహనాలను 17న వేలం వెయ్యనున్నట్లు ఆబ్కారీ శాఖ సీఐ సంపత్ కృష్ణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేలంవేసే వాహనాల వివరాలు.. రెండు ఫ్యాషన్ ప్రో బైకులు, మూడు హీరో స్పెండర్ బై, ఓ ఆటో, ఓ బజాజ్ పల్సర్ బైకు, ఓ యమహా బైకు, ఒక వేగనార్ కారు, పల్సర్ 150 బైకు, హోండా యాక్టివా వాహనాలను వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు.