భీమన్న ఆలయంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎస్పీ

SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నఅభివృద్ధి పనులను జిల్లా ఎస్పీ మహేష్ బిగితే శనివారం పరిశీలించారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ నేపథ్యంలో భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భీమేశ్వర స్వామి ఆలయంలో క్యూలైన్‌ల ఏర్పాటు వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్నారు.