ప్రభుత్వం తరఫున రైతులును ఆదుకుంటాం: ఎమ్మెల్యే

ప్రభుత్వం తరఫున రైతులును ఆదుకుంటాం: ఎమ్మెల్యే

E.G: రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం పర్యటించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను ఎమ్మెల్యే బలరామకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టాన్నికి పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ప్రభుత్వ అధికారులు, మండల ప్రత్యేక అధికారి పాల్గొన్నారు.