అమరవీరుల స్తూపం వద్ద గవర్నర్, భట్టి నివాళి
TG: 'విజయ్ దివస్' సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్తూపం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. విజయ్ దివస్‌లో పాల్గొన్న అమరవీరులను స్మరించుకున్నారు. అంతకుముందు త్రివిధ దళాల అధికారులు గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.