విజ్ఞాన్స్‌లో ముగిసిన ఫార్మా విజన్-2024 కాన్ఫరెన్స్

విజ్ఞాన్స్‌లో ముగిసిన ఫార్మా విజన్-2024 కాన్ఫరెన్స్

గుంటూరు: చేబ్రోలు మండలం విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసీ, అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), విజ్ఞాన్స్ ఫార్మసీ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో “రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఫార్మాస్యూటికల్ అండ్ అప్లైడ్ సైన్సెస్ ఫర్ గ్లోబల్ డెవలప్ మెంట్”అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన ఫార్మా విజన్-2024 అనే మొట్టమొదటి రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్ ఆదివారం ముగించారు.