VIDEO: పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయునికి సన్మానం

VIDEO: పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయునికి సన్మానం

SS: నల్లమాడ మండలం రెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న సోమశేఖర్ మంగళవారం పదవీవిరమణ పొందారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయుడు సోమశేఖర్ అతని సతీమణి నాగ రత్నాలను శాలువ, పులామాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనప్ప. MEO వేమనారాయణ, సురేషబాబు, ప్రధానోపాధ్యాయులు జంషీర్ పాల్గొన్నారు.