క్రీడాకారునికి టీడీపీ నేతల ఆర్ధిక సహాయం

GNTR: చత్తీస్‌ఘడ్‌లో జరిగే జాతీయస్థాయి బోసీ గేమ్స్‌కు మంగళగిరి టిడ్కో కాలనీకి చెందిన ఉద్దంటి చరణ్ తేజ్ ఎంపికయ్యారు. మూగవాడైన చరణ్ చినకాకాని ZPHSలో 8వ తరగతి చదువుతున్నాడు. తోటపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి బోసీ గేమ్స్ పోటీల్లో చరణ్ 2వ స్థానం సాధించాడు. మార్కెట్ యార్డ్ మాజీ వైస్ ఛైర్మన్ రమేశ్ మంగళవారం రూ. 10వేలు ఆర్ధిక సహాయం అందజేశారు.