VIDEO: డోర్నకల్ మున్సిపాలిటీ కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

VIDEO: డోర్నకల్ మున్సిపాలిటీ కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

MHBD: డోర్నకల్ మున్సిపాలిటీ 15 వార్డులకు ఎన్నికలు జరగగా, రేపు నిర్వహించనున్న ఓట్ల లెక్కింపుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు గురువారం తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తూ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.