మాజీ మంత్రికి నివాళులర్పించిన YCP నేతలు

మాజీ మంత్రికి నివాళులర్పించిన YCP నేతలు

VZM: దివంగత మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు వర్ధంతి సందర్భంగా నెల్లిమర్ల మండలంలోని మొయిద గ్రామంలో ఆయన స్మృతివనాన్ని పలువురు YCP నేతలు ఆదివారం సందర్శించారు. అనంతరం ఆయన నివాసంలోని సాంబశివరాజు చిత్ర పఠానికి పూలమాలు వేసి నివాళులులర్పించారు. ఈ కార్యక్రమంలో YCP ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు, నాయకులు సూర్యారావు పాల్గొన్నారు.