SRHలోకి కొత్త ప్లేయర్

SRHలోకి కొత్త ప్లేయర్

IPL 2025లో SRHకు ప్రస్తుతం ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు చాలా క్లిష్టంగా మారాయి. ఇప్పటివరకు ఆడిన పది మ్యాచుల్లో కేవలం మూడు విజయాలు నమోదు చేసింది. ఈ క్రమంలో SRH ప్లేయర్ స్మరన్ రవిచంద్రన్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. అతడికి బదులు దేశవాళీ స్టార్ హర్ష్ దూబెను SRH తీసుకుంది. 22 ఏళ్ల హర్ష్ దూబె దేశవాళీలో 16 టీ20లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు.