ట్రోల్స్ చూసి చాలా బాధపడ్డా: నటి ప్రగతి

ట్రోల్స్ చూసి చాలా బాధపడ్డా: నటి ప్రగతి

తనకు సినిమాలంటే చాలా ఇష్టమని.. సినీ ఇండస్ట్రీ వల్లే ఈరోజు ఈస్థానంలో ఉన్నానని ప్రముఖ నటి ప్రగతి వెల్లడించింది. త్రీ రోజెస్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆమె.. సినిమాలు మానేసి పవర్ లిఫ్టింగ్ చేసుకుంటానని చాలా మంది అన్నారని.. కానీ ఆసియా క్రీడల్లో దేశానికి వెండి పతకం తీసుకురావడం గర్వంగా ఉందని తెలిపింది. తనపై ట్రోల్స్ చూసి చాలా బాధపడినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.