'దరఖాస్తులు తక్కువ వస్తే రుసుము వాపస్'

'దరఖాస్తులు తక్కువ వస్తే రుసుము వాపస్'

KDP: ఒక్కో బార్‌కు నాలుగు కన్నా తక్కువ ధరకాస్తులు వస్తే, దరఖాస్తు రుసుము రూ.5 లక్షలు వాపస్ చేస్తామని జిల్లా ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ప్రాసెసింగ్ పీజు మాత్రం వెనక్కు ఇవ్వరన్నారు. ఈ మేరకు వాటిని రద్దుచేసి మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని టెండరుదారులు గుర్తించాలన్నారు.