ఉప్పల్ ట్రాఫిక్ స్టేషన్‌లో 54 బైక్‌లు

ఉప్పల్ ట్రాఫిక్ స్టేషన్‌లో 54 బైక్‌లు

HYD: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని 54 బైకులు ఉన్నాయని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి.నాగరాజు శనివారం తెలిపారు. సంబంధిత యజమానులు తమ ఆధార పత్రాలతో స్టేషన్‌కు రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8712662466, 8712662421, 8712662422, 8712662468 నంబర్లకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.