ఇళ్లను పునరుద్దరించే వారికి రూ.30 లక్షలు!

ఇళ్లను పునరుద్దరించే వారికి రూ.30 లక్షలు!

ఇటలీలో జనాభా సంక్షోభాన్ని తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం యువతకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనిలో గ్రామీణ పునరావాస గ్రాంట్ ఒకటి. దీని కింద గ్రామాలలో వదిలివేసిన ఇళ్లను కొనుగోలు చేసి.. వాటిని పునరుద్దరించే వారికి రూ.30 లక్షలు అందిస్తోంది. ఉద్యోగాల కోసం అక్కడికి వచ్చే నిపుణలు, దక్షిణ ప్రాంతాల వారికి 10ఏళ్ల వరకు వారి ఆదాయంలో 70-90% వరకు ఆదాయపు పన్నును మినహాయింపునిస్తున్నారు.