టీడీపీ జిల్లా అధ్యక్ష పదవిపై పునరాలోచన..?
VZM: టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్ష పదవిపై అధిష్టానం పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల కిమిడి నాగార్జున పేరును అధిష్టానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత.. ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యతిరేకించారనే వార్తలు తమ అనుకూల మీడియాలోనే రావడం గమనర్హం.