ఈ వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి రూ. 50 వేల నగదు

ఈ వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి రూ. 50 వేల నగదు

MHBD: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అమర్ సింగ్ తండాకు చెందిన లకావత్ కిషన్ (ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు), పసుపు రంగు టీ షర్ట్, లుంగీ ధరించి సోమవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఎవరైనా అతన్ని చూసినట్లయితే 9000848096 కు సమాచారం ఇవ్వాలన్నారు. ఆచూకి తెలిపిన వారికి ₹50,000 నగదు ఇస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.