ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ కనిగిరిలో CMRF చెక్కులను పంపిణీ చేసిన MLA నరసింహారెడ్డి
☞ వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి: మంత్రి నిమ్మల
☞ ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే విజయ్
☞ కనిగిరిలో ప్రభుత్వ వైద్యశాల సిబ్బందితో సమీక్ష నిర్వహించిన MLA ఉగ్ర
☞ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి: MPDO బ్రహ్మయ్య