క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ
VZM: జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. డీఎంహెచ్‌వో డా.జీవన్ రాణి మాట్లాడుతూ.. ప్రతి మండల స్థాయి, గ్రామస్థాయిలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ చేపట్టాలని పిలుపునిచ్చారు. క్యాన్సర్‌ను ముందుస్తుగా తనిఖీలు చేయడం ద్వారా గుర్తించవచ్చన్నారు.